FeedCluster.com - Free Community Aggregators, Blog Aggregator Hosting Create Aggregator | Submit Blog | Log In
ఈ బ్లాగ్ మూలముగా మీరు ప్రపంచములొ జరుగుతున్న ముక్య విషయములు తెలుసుకొన వచున్ను. ఈ బ్లాగ్ ప్రతిఒక్కరికి ఉపయొగ కరంగా వుంటుందని ఆసిస్తున్నను
పిల్లలు నడిపే ఫలహారసాల...ఫోటోలు
ఆంస్టర్డాం లో ఉన్న "కిండర్ కుక్ కఫే" అనే ఫలహారసాలను పిల్లలు నడుపుతున్నారు. పెద్దలు సహాయపడుతున్నా వంట వండేది, సర్వ్ చేసేది,బిల్లు వేసేది మరియూ కడిగే పనులు చేసేది మాత్రం పిల్లలే. ఈ ఫలహారసాలలో మెనూ చాలా సింపుల్ గా ఉంటుంది. ఈ ఫలహారసాలలో తిన ... [read more]
విషపూరిత పాముల వైన్(wine)...ఫోటోలు
విషపూరిత పాములూ మరియూ తేళ్లు తో కూడిన వైన్ ఉందని తెలుసుకున్నప్పుడు షాక్ తిన్నాను. నమ్మలేకపోయేను.కాని అది నిజమని తెలుసుకుని ఆశ్చర్యపోయేను.సౌత్ ఈస్ట్ ఆసియా దేశాలైన తాయ్ లాండ్, వియత్నాం,లావోస్ కంబోడియా మరియూ కొన్ని సార్లు జపాన్ మరియూ కొరియ ... [read more]
సూర్య గ్రహంలో ఏర్పడిన పేళ్ళుల్లు భూమి ఉపరితలాన్ని ఈ రోజు తాకే అవకాశం...ఫోటోలు
ఈ నెల 22 వ తారీఖున సూర్యగ్రహంలో ఏర్పడిన పేళ్ళుల్ల ఫోటోలను నాసా వారు విడుదల చేసేరు. 6 సంవత్సరాలలో సూర్యగ్రహంలో ఏర్పడిన పేళ్ళుల్లు ఇంత పెద్దవిగాలేవని తెలుపుతూ, ఈ పేళుల్ల వలన ఏర్పడిన జియో మాగ్నటిక్ తుఫాన భూమియొక్క ఉపరితలాన్ని తాకే అవకాశం ఉ ... [read more]
పైంట్ కొట్టినట్లుండే అందమైన అరిజోనా ఎడారి...ఫోటోలు
ఆరిజోనా అమెరికా సంయుక్త రాష్ట్రాలలో ఒకటి. ఈ రాష్ట్రం అమెరికా దేశానికి నైఋతి దిక్కున ఉన్నది. ఈ రాష్ట్రం ఎడారి ప్రదేశాలకు, అతి తీవ్రమయిన వేసవికి, మధ్యస్థమైన చల్లదనం కలిగిన శీతకాలానికి ప్రసిద్ధికెక్కింది. [read more]
బంగారు కాంటాక్ట్ లెన్స్...ఫోటోలు
"బంగారం మరియూ డైమండ్లతో అలంకరించిన కాంటాక్ట్ లెన్స్ చాలా పెద్ద ఫ్యాషన్ అయిపోయింది" ముంబైకి చెందిన కంటి డాక్టర్ కవన్ అన్నారు. ఈయనే ఈ బంగారు కాంటాక్ట్ లెన్స్ ని కనుగొన్నారు. రెండు కళ్లకూ కలిపి దీని ఖరీదు రూ.8,00,000/- అవుతుంది. ఈ బంగారు క ... [read more]
మెగా అప్లోడ్ ఫౌండర్ కిమ్ డాట్ కాం గురించి...ఫోటోలు
మెగా అప్లోడ్... నెట్ నుంచి సినిమాలే కాదు... ఏ దృశ్యాలనైనా ఈజీగా డౌన్లోడ్ చేసుకునేందుకు వీలు కల్పించిన అంతర్జాతీయ వెబ్ సైట్. ఇప్పటి వరకు ఇది లీగల్ బిజెనెస్ సైట్గా భావించి చాలా మంది సభ్యత్వం తీసుకున్నారు. వ్యక్తులే కాదు... ఎన్నో సంస్థలు మ ... [read more]
రష్యాలో ఈపిఫనీ పండుగ సంబరాలు...ఫోటోలు మరియూ వీడియో
ఈపిఫనీ(ఖ్రైష్టుమాస్పండుగకు పన్నెండో దినము జనవరి నెల 6వ తేదిని వచ్చే పండుగ).....అనే పండుగ సందర్భముగా పాత జూలియన్ కేలండర్ను పాటించే రష్యాలోని సాంప్రదాయ చర్చ్ ను అనుసరించే వారు జనవరి 19 వ తారీఖును ఈ పండుగను జరుపుకున్నారు. ఆ రోజు వారు నది ... [read more]
రోమ్ నగరములోని "ట్రేవీ ఫౌంటన్" ఒక పెద్ద ఖజానా...ఫోటోలు
రోమ్ నగరంలోని ఈ ఫౌంటన్ ను చూడటానికి వచ్చే ప్రతి ఒక్కరూ ఈ ఫౌంటన్ లోకి డబ్బులు విసిరేయడం చేస్తారు. రోమ్ నగర వాసులకు ఇది ఒక ఆచారం. ఫౌంటన్ కు ఎదురుగా వెనక్కి తిరిగి నిలబడి తమ భుజంపై నుండి డబ్బును ఫౌంటన్ లోకి విసేరేయాలి. అలాచేస్తే వారికి డబ్ ... [read more]
అందమైన మాస్కో నగరం...ఫోటోలు
యూరప్ లోనే అతిపెద్ద టెలివిషన్ టవర్ [read more]
జ్యూరిచ్(స్విజర్లాండ్)లోని గూగుల్ ఆఫీస్...ఫోటోలు
ఇలాంటి ఆఫీసును చూసిన తరువాత ఎవరికైన సరే గూగుల్ ఆఫీసులో పనికిజేరాలని ఆశ వస్తుంది. ఎందుకంటే పని ఒత్తిడిలో అలసిపోయే వారికి మానసిక ఆనందం కలిగించాలనే అభిప్రాయంతో వారు ఏర్పరచిన వసతులే దానికి కారణం. [read more]
మాంసాహారానికి బదులు కీటకాహారం...ఫోటోలు
మాంసాహరానికి బదులు కీటకాహారం ఎంతో మంచిదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. శాస్త్రవేత్తలకు మద్దత్తు ఇస్తూ యూనైటడ్ నేషన్స్ లోని ఫుడ్ అండ్ అగ్రికల్చర్ నిపుణులు ఇప్పుడు అదేమాట చెబుతూ మాంసాహరం ఇష్టపడే ప్రజలకు ఈ విషయం తెలియజేయాలని ప్రకటించేరు. మ ... [read more]
అమెరికన్ యుద్ద విమాన నౌక యు.ఎస్.ఎస్ రోనాల్డ్ రీగన్ కార్లను రవాణా చెస్తున్న ఫోటోలు
ఈ యుద్ద విమాన నౌకలో పనిచేస్తున్న సిబ్బంది కార్లను ఒక చోటి నుండి మరో చోటుకు తీసుకువెడుతున్నప్పుడు తీసిన ఫోటోలు. [read more]
జపాన్ లో ఐస్ క్రీం దోశ...వీడియో
దోశ - దక్షిణ భారతదేశం నుండి వచ్చింది. ప్రపంచమంతా వ్యాపించింది. దోశల్లో రకరకాలు ఉన్నాయి, మసాలా దోశ, 70యం యం దోశ, ఉల్లి దోశ, పెసర దోశ, అటుకుల దోశ,ఉల్లి-అల్లం-మిర్చి పెసర దోశ, ఉప్మా పెసర అట్టు, కారం దోశ, యంఅల్యే దోశ, కోడిగుడ్డు దోశ, బియ్యప ... [read more]
ఓడా లేక నగరమా? ప్రపంచంలోకెల్లా అతిపెద్ద ప్రయాణీకుల ఓడ...ఫోటోలు
రాయల్ కరిబియాన్ ఇంటెర్నేషనల్ వారికి సొంతమైన ఈ అతిపెద్ద ప్రయాణీకుల ఓడ పేరు "అల్యూర్ ఆఫ్ ది సీస్".ఈ ఓడ లోపలకు వెడితే ఒక పెద్ద నగరాన్నే చూడవచ్చు. ప్రయాణీకులకు ఓడలో ప్రయాణం చేస్తున్నామనే ఫీలింగ్ కంటే ఒక కొత్త నగరంలో ఉన్నామనే ఫీలింగ్ ఎక్కువగ ... [read more]
పూణే గుడిలో విగ్నేశ్వరుడుకి స్వటర్ మరియూ వులన్ క్యాప్...ఫోటోలు
మంచు దుప్పట్లో చిక్కుకుంటే, దక్షిణాది మాత్రం చలిపులి పంజాకు విలవిల్లాడిపోతోంది. మొత్తంమీద కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఇదే పరిస్థితి ఉంటడంతో జనాలు గజగజా వణికిపోతున్నారు. మరో రెండు మూడు రోజులపాటు ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉంది. అప్పట్ ... [read more]
అమెరికా ఇంటెర్నెట్ నియంత్రణ బిల్లుల వలన ఇంటర్నెట్ కు జరగబోయే నష్టం...వీడియో
గల్లంతైన ఇటలీ లగ్జరీ క్రూయిజ్ కాన్కార్డియా…ఫోటోలు
ఫ్రైడే (Friday) 13 జనవరి న గల్లంతైన ఓడలో 4200 మంది ఉన్నారు. అద్రుష్టవసాత్తూ పెద్ద ప్రమాదం జరుగకపోయినా ఈ ప్రమాదంలో 6 గురు మరణించేరు మరో 14 మంది కనపడుటలేదు. ఇంతపెద్ద ఓడ ఎలా గల్లంతైందనే విషయములో అధికారులు ఇంకా ఒక ఖచ్చితమైన నిర్ణయానికి రాలే ... [read more]
అతి పొడవైన సస్ పెన్షన్ వంతెన...ఫోటోలు
కెనడాలోని కాపిలోనా నార్త్ లో నదిపై ఉన్న ఈ వంతెన పొడవు 136 మీటర్లు. నది నుండి 70 అడుగుల ఎత్తులో కట్టబడినది. ఈ వంతెనను ప్రైవేట్ సంస్థ కట్టినది కాబట్టి ఈ వంతెన మీద నడిచే ఒక్కొక్కరూ డబ్బు చెల్లించాలి. సంవత్సరానికి 8,00,000 మంది టూరిస్టులు ఈ ... [read more]
ఇంటర్నెట్ నియంత్రణా చట్టాలు ఎంతవరకు సబబు?
కొన్ని నెలల క్రితం చైనా ఇంటర్నెట్ నియంత్రణా చట్టాలు అమలుకు తీసుకు వచ్చినప్పుడు అన్నిదేశాల వారూ దీనిని ఖండించేరు. అభ్యంతరకర సమాచారాన్ని తమ వెబ్ సైట్లనుండి తొలగించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను విచారణకు స్వీకరించిన భారత కోర్టులు అమెరికాకి ... [read more]
అసాధారన సెటిల్మెంట్ ప్రదేశాలు...ఫోటోలు
Palm Jumeirah, Dubai....నగరానికి బయటకు వెళ్లడానికి ఇష్టంలేని వారికోసం, నగరానికి ప్రక్కగా సముద్రాన్ని భూమిగా చేసి తాటిచెట్టు ఆకారంలో ఒక ప్రదేశాన్ని రెడీచేసిన గొప్పదనం దుబాయ్ కి చెందిన ఒక వ్యాపార సంస్థకు దొరికింది.అద్భుతమైన భవనాలూ, విలాశ ... [read more]
హాస్పిటల్ ఇతివ్రుత్తంతో హోటల్...ఫోటోలు
లాతీవియా దేశ రాజధాని రిగా లో హాస్పిటాలీస్ అనే పేరుతో ఒక హోటల్ ను మొదలుపెట్టేరు. ఆపరేషన్ టేబుల్స్, హాస్పిటల్ పరికరాలు మరియూ అక్కడ పనిచేసే వైట్రెస్ లకు నర్స్ డ్రెస్స్ లే ప్రత్యేకం కాకుండా ఆ హోటల్లో తినిబండారాలను హాస్పిటల్లో వాడే బేసిన్ లా ... [read more]
ఇండియా గేట్ మీద 3D మ్యాప్పింగ్...వీడియో
మన ప్లాస్టిక్ ప్రపంచం...ఫోటోలు
పర్యావరణ వినాశనికారిగా చెప్పబడుతున్న ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలనే మాటలు నీటి మీద రాతుల గా మారుతున్నాయి.. రానురాను ప్లాస్టిక్ ప్రపంచ వినాశని గా మారుతుందని శాస్త్రవేత్తలు పదేపదే చేస్తున్న హెచ్చరికలు చెవిటి వాని ముందుకు శంఖంలో మారుత ... [read more]
ప్రపంచంలోని అద్భుతమైన కేబుల్ కార్స్...ఫోటోలు
cable car at the park Zhangjiajie...China...ప్రయాణీకులకు భయం కలిగించే కేబుల్ వే.7455 మీటర్ల పొడవుకు ఉంటుంది. ఈ కొండలలోనే అవతార్ సినిమా తీసేరు. [read more]
యుద్ద నౌకను తీం పార్క్ మరియూ విలాశ హోటల్ గా మార్చిన చైనా...ఫోటోలు
2001 లో "వార్యాగ్" అనే సోవియట్ యుద్ద నౌకను వేలం పాటలో ఒక చైనా కంపనీ కొనుకున్నది. కొనుకునేటప్పుడు ఆ యుద్ద నౌకను ఒక హోటల్ గానూ/ఒక తీం పార్క్ గానూ ఏర్పరుస్తామని తెలిపేరు.కానీ 2011 లో ఈ యుద్ద నౌకను అతి నవీనమైన యుద్ద నౌకగా తయారుచేసుకుని ఈస్ట ... [read more]